Pragya Jaiswal Kicked Sandeep kishan hardly in practice

బాగా వర్క్ ఔట్లు చేసి..సందీప్ కిషన్ ని లాగి తన్నిన ప్రగ్యా జైశ్వాల్...

నక్షత్రం సినిమా కోసం కసరత్తులు చేస్తూ ప్రగ్యా జైశ్వాల్ పొరపాటున సందీప్ కిషన్ ని తన కిక్ తో గట్టిగానే తన్నింది. ఆ వీడియో ని సందీప్ కిషన్ తన ఫేస్ బుక్ ఎకౌంటు ద్వారా షేర్ చేసాడు.. మీరు ఒక సారి చూడండి..